దాహార్తితో ఐదు నెమళ్లు మృతి | Five peacocks died with water problem | Sakshi
Sakshi News home page

దాహార్తితో ఐదు నెమళ్లు మృతి

Apr 16 2016 3:02 AM | Updated on Sep 3 2017 10:00 PM

దాహార్తితో ఐదు నెమళ్లు మృతి

దాహార్తితో ఐదు నెమళ్లు మృతి

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మం డల కేంద్రంలోని మర్సుకుంట శివారులో నీరు లభించక శుక్రవారం ఐదు నెమళ్లు చనిపోయాయి.

వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని మర్సుకుంట శివారులో నీరు లభించక శుక్రవారం ఐదు నెమళ్లు చనిపోయాయి. చెరువు పక్కన పొలాల్లో నెమళ్ల కళేబరాలను గ్రామస్తులు గుర్తించారు. సమీపంలోని పంటభూముల్లో తిరిగే నెమళ్లు నీళ్లకోసం చెరువు వైపు వచ్చి, నీరు దొరకకపోవడంతో చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కమ్మర్‌పల్లి ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ గణేష్‌లు వచ్చి నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement