వనస్థలిపురంలో అగ్నిప్రమాదం | fire accident in vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో అగ్నిప్రమాదం

May 20 2015 10:45 AM | Updated on Aug 30 2018 3:58 PM

నగరంలోని వనస్థలిపురం ఎన్జీవో కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

వనస్థలిపురం: నగరంలోని వనస్థలిపురం ఎన్జీవో కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం కాలనీలోని  రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించి పక్క భవనాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement