సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం | Fire accident in Secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం

Dec 18 2014 10:41 PM | Updated on Sep 13 2018 5:22 PM

మినిస్టర్ రోడ్ లోని శ్రీసాయి కాంప్లెక్స్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

సికింద్రాబాద్: మినిస్టర్ రోడ్ లోని శ్రీసాయి కాంప్లెక్స్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వరుసగా  నాలుగు షాపులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. షాపులన్నీ ఒకదానికొకటి అనుకుని ఉండటంతో మంటలు నాలుగు షాపులకు వ్యాపించాయి. దాంతో మంటల ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement