ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం | fire accident in Patancheru mandal muttangi sbi | Sakshi
Sakshi News home page

ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం

Nov 28 2014 9:23 AM | Updated on Apr 3 2019 4:08 PM

ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం - Sakshi

ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం

పటాన్చెరు మండలం ముత్తంగి ఎస్బీఐలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

పటాన్చెరు : పటాన్చెరు మండలం ముత్తంగి ఎస్బీఐలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడటంతో బ్యాంక్లోని పలు ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. మరోవైపు మంటలు స్టాంగ్ రూమ్కు వ్యాపించకపోవటంతో నగదు, ఆభరణాలు, పలు కీలక ఫైళ్లు భద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement