Jan 23 2016 10:54 AM | Updated on Sep 5 2018 9:45 PM
నగరంలోని బేగంబజార్‌లోని ఓ భవనంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లోని ఓ భవనంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గంజ్ ప్రాంతంలోని భవనం పైఅంతస్థులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.