బీరు పరిశ్రమలో అగ్ని ప్రమాదం | fire accident in beer factory | Sakshi
Sakshi News home page

బీరు పరిశ్రమలో అగ్ని ప్రమాదం

Jun 3 2015 9:31 AM | Updated on Sep 5 2018 9:45 PM

బీరు పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని భారీ ఆస్తి నష్టం జరిగింది.

మెదక్: బీరు పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం మాల్కాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. మాల్కాపూర్లోని ఓ బీరు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement