ఫ్లైవుడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం | fire accident happened in flywood industry | Sakshi
Sakshi News home page

ఫ్లైవుడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

May 27 2015 8:14 AM | Updated on Sep 5 2018 9:45 PM

రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లిలోని జై భారత్ వుడ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లిలోని జై భారత్ వుడ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో పరిశ్రమలోని 80 శాతం వరకు కలప దగ్ధమైనట్టు తెలుస్తోంది. ప్రమాద నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement