కూలర్ల‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం | Fire accident in Cooler company in Ghatkesar | Sakshi
Sakshi News home page

కూలర్ల‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

May 1 2020 3:47 PM | Updated on May 3 2020 2:24 PM

Fire accident in Cooler company in Ghatkesar - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలోని కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కూలర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.  పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement