బాసర ట్రిపుల్‌ఐటీలో అగ్నిప్రమాదం  | Fire Accident At Basara IIIT | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ఐటీలో అగ్నిప్రమాదం 

Jun 1 2020 3:20 AM | Updated on Jun 1 2020 3:20 AM

Fire Accident At Basara IIIT - Sakshi

బాసర (ముథోల్‌): నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో ఓ తరగతి గదిలో ఆదివారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు భైంసా నుంచి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో అకడమిక్‌ బ్లాక్‌ ఏబీ1లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, 70 చైర్లు, 21 టేబుళ్లు దగ్ధమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement