గోడ కూలి తండ్రీకూతురు మృతి | father and daughter died in wall collapsed incident | Sakshi
Sakshi News home page

గోడ కూలి తండ్రీకూతురు మృతి

Jun 23 2015 3:56 PM | Updated on Sep 3 2017 4:15 AM

మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది.

ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి తండ్రీకూతురుపై పడింది. ఈ సంఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. గత వారం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో కూడా ఇదే రీతిన గోడ కూలి ఒకే ఇంట్లోని నలుగురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement