తెలంగాణ శాసనమండలి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అంతకు ముందు గాంధీభవన్లో సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ... మండలి చైర్మన్ పదవికి చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరు అయ్యారు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి మండలి ఛైర్మన్గా స్వామిగౌడ్ పేరు దాదాపు ఖరారైంది. ఈరోజు సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. చైర్మన్ పదవికి రేపు నామినేషన్ దాఖలు చేశారు.