విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Oct 10 2015 3:02 PM | Updated on Oct 1 2018 2:44 PM

నల్గొండ జిల్లా హుజూరాబాద్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సీతారామయ్య(60) అనే రైతు విద్యుదాఘాతంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు.

హూజూరాబాద్ (నల్గొండ జిల్లా) :  నల్గొండ జిల్లా హుజూరాబాద్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సీతారామయ్య(60) అనే రైతు విద్యుదాఘాతంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. పచ్చిగడ్డి కోసేందుకు పొలంలోకి వెళుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement