విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 29 2015 5:41 PM | Updated on Oct 1 2018 4:01 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం రాంరెడ్డి గూడలో శనివారం జరిగింది.

బాలనగర్ (మహబూబ్‌నగర్) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం రాంరెడ్డి గూడలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. రాంరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ రైతు శనివారం వ్యవసాయ బావి వద్ద మోటర్ మరమ్మత్తులు నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement