పేలుడు పదార్థాలు స్వాధీనం | Explosives seized | Sakshi
Sakshi News home page

పేలుడు పదార్థాలు స్వాధీనం

Dec 26 2015 3:41 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, 300 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోమిన్‌పేట్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, 300 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న రోడ్డు పక్కన గుంటలు తీస్తున్నవారి వద్ద కొన్ని డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు బయటపడ్డాయి. పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement