పేలుడు పదార్థాలు స్వాధీనం | explosions caught in warangal district | Sakshi
Sakshi News home page

పేలుడు పదార్థాలు స్వాధీనం

Nov 5 2015 12:58 PM | Updated on Sep 3 2017 12:04 PM

పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధర్మసాగర్: పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 200 డిటోనేటర్స్, 200 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. ఆటోలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement