మద్యం దుకాణంలో ఎక్సైజ్ సోదాలు | excise searches in Liquor stores | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణంలో ఎక్సైజ్ సోదాలు

Dec 12 2015 1:20 PM | Updated on Sep 5 2018 8:43 PM

రంగారెడ్డి జిల్లా నాగోల్‌లో ఉన్న రత్న మద్యం దుకాణంలో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు జరిపారు.

రంగారెడ్డి జిల్లా నాగోల్‌లో ఉన్న రత్న మద్యం దుకాణంలో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు జరిపారు. పలు ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై సోదాలు చేశారు. ఇంకా అధికారుల పరిశీలన కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement