తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు | Electricity production to establish for Telangana Power Generation Corporation Limited | Sakshi
Sakshi News home page

తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు

May 20 2014 6:20 AM | Updated on Sep 18 2018 8:38 PM

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి వ్యవహారాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీజెన్‌కో)ను ఏర్పాటు చేశారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి వ్యవహారాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీజెన్‌కో)ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) నుంచి సోమవారం అనుమతి లభించింది. టీజీజెన్‌కోలో డెరైక్టర్లుగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు) ఎస్‌కే జోషితో, ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, బలరాం, సత్యమూర్తిలు తాత్కాలికంగా వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement