వృద్ధుడు ఆత్మహత్య | Elderly man suicide in warangal district | Sakshi
Sakshi News home page

వృద్ధుడు ఆత్మహత్య

May 12 2015 4:58 AM | Updated on Nov 6 2018 7:56 PM

వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు ఆంధ్రతండాలో భూక్య దాసు(69) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకు న్నాడు.

రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు  ఆంధ్రతండాలో భూక్య దాసు(69)  ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకు న్నాడు.  ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు కొంతకాలం క్రితం చని పోయాడు. చిన్నకొడుకు కుటుంబం తో సహా హైదరాబాద్‌లో ఉంటున్నా డు. దాసు భార్య లక్ష్మితో కలసి తం డాలోనే ఉంటున్నాడు. 

ఆలనాపాలనా  లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపం చెందిన దాసు ఆదివారం అర్ధరాత్రి  ఉరేసుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement