అన్నను చంపిన తమ్ముడు | Elder brother kills younger brother | Sakshi
Sakshi News home page

అన్నను చంపిన తమ్ముడు

Jul 19 2015 10:07 AM | Updated on Oct 8 2018 5:04 PM

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

మహబూబ్ నగర్ (బిజినేపల్లి) : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బిజేనేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శయనిపల్లి గ్రామంలో ఆంజనేయలు అనే వ్యక్తి.. అతని తమ్ముడు మార్కేండయపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement