ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన అతిసారం | Diarrhea in adilabad district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన అతిసారం

May 4 2015 1:48 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా వాంకడి మండలంలోని బండకాస గ్రామంలో అతిసారం ప్రబలి 13 మంది అస్వస్తతకు గురయ్యారు.

వాంకడి (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా వాంకడి మండలంలోని బండకాస గ్రామంలో అతిసారం ప్రబలి 13 మంది అస్వస్తతకు గురయ్యారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం నుంచి కొంతమంది ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వీరిని పరీక్షించిన స్థానిక వైద్యులు అతిసారం ప్రబలిందని నిర్ధారించారు. వీరందరిని వాంకడి మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement