తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి | desai prakash reddy appointed as telangana advocate general | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి

Jul 17 2017 1:45 PM | Updated on Sep 5 2017 4:15 PM

తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్‌గా దేశాయి ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్‌గా దేశాయి ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఏజీ పదవిలో ఉన్న రామకృష్ణారెడ్డి.. తన పదవీ కాలం ముగియడంతో ఇటీవలే రాజీనామా చేసిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement