లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన అధికారి | customs officer arrest | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన అధికారి

Mar 8 2017 10:34 AM | Updated on Sep 5 2017 5:33 AM

లంచం తీసుకుంటూ కస్టమ్స్‌ అధికారి సీబీఐకి చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ సీబీఐ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 
హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ కస్టమ్స్‌ అధికారి సీబీఐకి చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ సీబీఐ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు దీంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఇనస్పెక్టర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement