ఉప్పొంగిన వాగు; జాలర్లు స్పందించడంతో.. | Car Washed Away In The Stream Water In Khammam District | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకుపోయిన కారు, కానీ

Jul 10 2020 8:44 PM | Updated on Jul 10 2020 9:00 PM

Car Washed Away In The Stream Water In Khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఈక్రమంలో బోనకల్లు మండలం పెద్దబీరవళ్లి వద్ద వాగు  శుక్రవారం ఉప్పొంగింది. అయితే, అటువైపుగా వెళ్తున్న కారు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రోడ్డు నుంచి వాగులోపడి కొట్టుకుపోతున్న కారు కొంతదూరంలో చెట్ల పొదల వద్ద నెమ్మదించడం.. అంతలోనే స్థానిక జాలర్లు స్పందించడంతో ప్రమాదం తప్పింది. హుటాహుటిన జాలర్లు కారు వద్దకు చేరుకుని అందులో ఉన్న నలుగురినీ సురక్షితంగా బయటకు లాగారు.
(వీడియో: బైక్‌పై వచ్చి మొబైల్‌ స్నాచింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement