కేసీఆర్‌ ప్రధాని కావాలని.. | Bike Tour Reached To Siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటకు చేరిన బైక్‌ యాత్ర

Jul 26 2018 9:40 AM | Updated on Aug 15 2018 9:10 PM

Bike Tour Reached To Siddipet - Sakshi

సిద్దిపేటకు చేరిన బైక్‌ యాత్ర

సిద్దిపేటజోన్‌: కేసీఆర్‌ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ఆదిలాబాద్‌ నుంచి చేపట్టిన ద్విచక్రవాహన యాత్ర బుధవారం సిద్దిపేటకు చేరింది. ఆదిలాబాద్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రామోజీ ఆంజనేయులు బైక్‌పై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో యాత్ర చేపట్టాడు. కేసీఆర్‌ ప్రధాని కావాలనే ఆకాంక్షతో తాను రాష్ట్ర మొత్తం తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement