బక్రీద్ సెలవు.. సోమవారం | Bakrid Monday holiday | Sakshi
Sakshi News home page

బక్రీద్ సెలవు.. సోమవారం

Oct 2 2014 1:08 AM | Updated on Sep 2 2017 2:14 PM

బక్రీద్ పండుగ సెలవు దినాన్ని తెలంగాణ ప్రభుత్వం 6వ తేదీ(సోమవారం)గా ప్రకటించింది. బక్రీద్ పండుగ 5న వస్తున్నా,

హైదరాబాద్: బక్రీద్ పండుగ సెలవు దినాన్ని తెలంగాణ ప్రభుత్వం 6వ తేదీ(సోమవారం)గా ప్రకటించింది. బక్రీద్ పండుగ 5న వస్తున్నా, ఆరోజు ఆదివారం కావడంతో   సెలవు దినాన్ని 6వ తేదీకి మారుస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే  13వ తేదీ (సోమవారం) నాటి ఈద్-ఇ-ఘదీర్ సందర్భంగా వచ్చే ఆప్షనల్ హాలిడేను 14వ తేదీకి మారుస్తూ కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement