వైన్స్‌పై అంబేద్కర్ సంఘ నాయకుల దాడి | attack on wines due to ambedkar jayanti | Sakshi
Sakshi News home page

వైన్స్‌పై అంబేద్కర్ సంఘ నాయకుల దాడి

Apr 14 2016 1:55 PM | Updated on Aug 17 2018 8:11 PM

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు దాడులకు పాల్పడ్డారు.

దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు దాడులకు పాల్పడ్డారు.  స్థానికంగా ఉండే పెద్దయ్య వైన్స్‌పై గురువారం దాడికి దిగారు. ఓ వైపు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మద్యం అమ్మకాలు జరుపుతారా అంటూ వైన్స్ యజమానిని అడ్డుకుని షాపు మూసివేయించారు. నాయకుల దాడిలో మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement