ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలి | ASIFABAD Should the district headquarters | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలి

Feb 2 2016 12:02 PM | Updated on Apr 8 2019 8:07 PM

ఆసిఫాబాద్ మండలంను ఆదిలాబాద్ జిల్లాకేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ విజయవంతం అయింది.

ఆసిఫాబాద్ మండలంను ఆదిలాబాద్ జిల్లాకేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ విజయవంతం అయింది. అంతరాష్ట్ర రహదారిపై అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఆసిఫాబాద్‌ను వెంటనే జిల్లాకేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement