గూడూరులో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య | AR constable commits suicide at Gudur | Sakshi
Sakshi News home page

గూడూరులో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Dec 29 2014 8:22 PM | Updated on Apr 8 2019 8:33 PM

ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలోని గూడూరులో సోమవారం చోటుచేసుకుంది.

వరంగల్:  ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలోని గూడూరులో సోమవారం చోటుచేసుకుంది. సెంకేషి సత్యనారాయణ అనే కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సత్యనారాయణ గూడూరులో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సత్యనారాయణ ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement