మరో మూడ్రోజులు చలిగాలులు  | Another three days are cold waves | Sakshi
Sakshi News home page

మరో మూడ్రోజులు చలిగాలులు 

Jan 11 2019 12:48 AM | Updated on Jan 11 2019 12:48 AM

Another three days are cold waves - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం వల్ల చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దిశ, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యా ల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

Advertisement
 
Advertisement
Advertisement