విద్యుత్ శాఖలో మరో అవినీతి జలగ ఏసీబికి చిక్కింది.
విద్యుత్ శాఖలో మరో అవినీతి జలగ ఏసీబికి చిక్కింది. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసరెడ్డి నుంచి మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో చారి అనే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టడంతోపాటు డీఈని విచారిస్తున్నారు.