వైద్యుని నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి | A youngster died, due to medical reaction | Sakshi
Sakshi News home page

వైద్యుని నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

Nov 6 2014 3:06 PM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది.

వైద్యుని నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి రమేష్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో గురువారం చోటుచేసుకుంది. వైద్యుని నిర్లక్ష్యమే కారణమని మృతుని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆస్పత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మృతదేహంతో ఆస్పత్రి వద్ద బంధువులు ధర్నాకు దిగారు. దాంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement