ఉస్మానియాలో పావలా శ్యామల | Pavala Shyamala Hospitalised At Osmania Hospital Amid Ongoing Heart Health Issues | Sakshi
Sakshi News home page

ఉస్మానియాలో పావలా శ్యామల

Jul 22 2026 9:49 AM | Updated on Jul 22 2026 10:29 AM

 Pavala Shyamala In Osmania Hospital

హైదరాబాద్‌: సినీనటి పావలా శ్యామల ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యసేవలు అందుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆమె కూతురు ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు ఇన్‌ పేషంట్‌గా చేర్చుకున్నారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement