శంషాబాద్‌లో 20 కేజీల మాదక ద్రవ్యం పట్టివేత | 20 kg drug Capture in Shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో 20 కేజీల మాదక ద్రవ్యం పట్టివేత

Jan 22 2015 5:18 PM | Updated on Sep 2 2017 8:05 PM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నిషేధిత మాదకద్రవ్యం ఎఫెడ్రిన్‌ను అక్రమంగా తరలిస్తున్నదక్షిణాఫ్రికా మహిళను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నిషేధిత మాదకద్రవ్యం ఎఫెడ్రిన్‌ను అక్రమంగా తరలిస్తున్నదక్షిణాఫ్రికా మహిళను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

 

రన్లీద (30) అనే మహిళ 20 కేజీల ఎఫెడ్రిన్‌తో దక్షిణాఫ్రికాకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఆమెను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న 20 కేజీల ఎఫెడ్రిన్‌ను స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement