తెలంగాణ బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి | 1000 rupees financial assistance for beedi workers in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి

Mar 31 2015 6:33 PM | Updated on Sep 2 2017 11:38 PM

తెలంగాణలోని బీడి కార్మికులకి శుభవార్త.

హైదరాబాద్: తెలంగాణలోని బీడి కార్మికులకి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,20,419మంది బీడీ కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున భృతి అందనుంది. వారికి ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయల భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బీడీ కార్మికులకు భృతి అందించే ఫైలు పై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement