విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ విమానం | vijayawada to delhi regular flight run by air india | Sakshi
Sakshi News home page

విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ విమానం

Oct 3 2016 8:27 PM | Updated on Sep 4 2017 4:02 PM

విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ విమానం

విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ విమానం

విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ ఎయిరిండియా విమాన సర్వీసును నడపనుంది.

విజయవాడ : విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ ఎయిరిండియా విమాన సర్వీసును నడపనుంది. ప్రస్తుతం వారంలో ఐదు రోజుల నడుపుతున్న ఈ సర్వీసును వారానికి పొడిగించింది. ఈ విమానం విజయవాడ నుంచి ప్రతి రోజు రాత్రి 8.45 గంటలకు బయలుదేరుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement