మొరాయించిన రైలింజన్‌ | vijayawada-secunderabad-satavahana-sf-express delay | Sakshi
Sakshi News home page

మొరాయించిన రైలింజన్‌

Mar 3 2017 2:22 PM | Updated on Sep 5 2017 5:06 AM

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్‌ మొరాయించడంతో ఓ గూడ్స్‌ రైలు నిలిచిపోయింది.

- పలు రైళ్లు ఆలస్యం
 
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్‌ మొరాయించడంతో ఓ గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement