వేములవాడలో రాకపోకలు బంద్ | Vehicles stopped between Karimnagar to vemulawada roads | Sakshi
Sakshi News home page

వేములవాడలో రాకపోకలు బంద్

Sep 23 2016 5:28 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలమవుతోంది.

వేములవాడ(కరీంనగర్): ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలమవుతోంది. కరీంనగర్-వేములవాడ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వేములవాడ సమీపంలోని శాభాష్‌పల్లి వంతెన పైకి శుక్రవారం సాయంత్రం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. వంతెనకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement