శ్రీరాంసాగర్‌కు భారీగా వరద నీరు | the heavy flood water to Sriramsagar | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌కు భారీగా వరద నీరు

Sep 23 2016 11:05 AM | Updated on Oct 17 2018 6:06 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55 టీఎంసీల నీరు ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement