సుష్మాకు నా కిడ్నీ ఇస్తా :టీడీపీ ఎంపీ
కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్(64) కు తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు(73) ప్రకటించారు.
Published Fri, Nov 18 2016 9:15 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM