మన్యంలో మంచు దుప్పటి | Snow in Visakhapatnam forest Area | Sakshi
Sakshi News home page

మన్యంలో మంచు దుప్పటి

Oct 13 2016 8:50 AM | Updated on May 3 2018 3:20 PM

విశాఖ మన్యంలో చలి పులి అప్పుడే గజగజ వణికిస్తోంది.

విశాఖ మన్యంలో చలి పులి అప్పుడే గజగజ వణికిస్తోంది. నాలుగు రోజలుగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉదయం 9గంటల వరకు హెడ్‌లైట్ల వెలుగులోనే వాహనదారులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. పల్లెజనం చలి నెగళ్లను ఆశ్రయిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement