Sep 19 2016 3:19 PM | Updated on Aug 17 2018 2:56 PM
అడవిపై మంచు దుప్పటి
ఆదిలాబాద్ అడవిపై మంచు దుప్పటి కప్పుకుంది.
మంచుకురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో అన్నాడో సినీ కవి. ఆదిలాబాద్ అడవిపై మంచు దుప్పటి కప్పుకుంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా ఘాట్ ప్రాంతంలో ఇలాంటి సిత్రాల్ని ప్రకృతి అప్పుడప్పుడూ ఆవిష్కరిస్తుంది. అందులో భాగంగానే ఆదివారం మంచుదుప్పటి కప్పిన అడవి ఆహ్లాదాన్ని పంచింది. నిర్మల్ ఘాట్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున ప్రకృతి ఆవిష్కరించిన దృశ్యాలివి..