తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత | Seven crest gates of Taliperu lifted | Sakshi
Sakshi News home page

తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

Sep 28 2016 4:00 PM | Updated on Sep 4 2017 3:24 PM

ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 9,562 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటికి వదిలారు.

చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 9,562 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటికి వదిలారు. ప్రాజెక్టులోకి 9,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం లెవెల్ 73.40 మీటర్లు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement