బాసరలో చోరీ | robbery in basara temple | Sakshi
Sakshi News home page

బాసరలో చోరీ

Oct 3 2016 2:22 PM | Updated on Aug 30 2018 5:27 PM

బాసరలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు.

బాసర: బాసరలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సందట్లో సడేమియాలాగా.. భక్తుల రద్దీని అదునుగా చేసుకొని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement