శంషాబాద్‌లో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ | Riyadh flight emergency landing in Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Oct 13 2016 2:44 PM | Updated on Mar 28 2018 11:26 AM

రియాద్ బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రియాద్ బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి గురువారం రియాద్ బయలుదేరిన ఏవీ 753 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తిరిగి ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement