చిట్టిబాబు మృతిపై విచారణ: సీపీ | protest in dubbaka over si chittibabu sucide | Sakshi
Sakshi News home page

చిట్టిబాబు మృతిపై విచారణ: సీపీ

Mar 3 2017 3:19 PM | Updated on May 25 2018 5:57 PM

సిద్ధిపేట జిల్లా దుబ్బాక లో ప్రజాసంఘాలు, దళిత సంఘాల వారు స్థానికంగా ఆందోళనకు దిగారు.

- ప్రజాసంఘాల ఆందోళన
దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యాయత్నం, ఆయన భార్య మృతిపై ప్రజాసంఘాలు, దళిత సంఘాల వారు స్థానికంగా ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆయన ఈ చర్యకు ఒడిగట్టారని వారు ఆరోపించారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, సంఘటన స్థలికి ఏసీపీ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ఆందోళన కారకులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement