ట్రాన్స్‌ఫార్మర్‌ దించుతుండగా.. | man dies in nirmal district | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ దించుతుండగా..

Apr 5 2017 12:21 PM | Updated on Sep 5 2017 8:01 AM

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దించుతుండగా.. ప్రమాదవశాత్తు మీదపడి ఓ యువకుడు మృతి చెందాడు.

ఖానాపూర్‌: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దించుతుండగా.. ప్రమాదవశాత్తు మీదపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మణ్‌(20) అనే యువకుడు ట్రాక్టర్‌ పై నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ను దించుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పట్టుతప్పి మీదపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement