వెంకన్నను దర్శించుకున్నజేపీ నడ్డా | KE krishna murti visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్నను దర్శించుకున్నజేపీ నడ్డా

Aug 29 2016 12:34 PM | Updated on Aug 18 2018 5:57 PM

వెంకన్నను దర్శించుకున్నజేపీ నడ్డా - Sakshi

వెంకన్నను దర్శించుకున్నజేపీ నడ్డా

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రమంత్రి జేపీ నడ్డా సోమవారం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి వచ్చిన వారికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement