జగ్గంపేటలో జగదీశ్వరి ఆత్మహత్యాయత్నం | jagadeeswari suicide attempt in jaggampeta | Sakshi
Sakshi News home page

జగ్గంపేటలో జగదీశ్వరి ఆత్మహత్యాయత్నం

Oct 11 2016 10:32 AM | Updated on Sep 4 2017 4:59 PM

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జగదీశ్వరి అనే యువతి మంగళవారం ఆత్మహత్యయత్నం చేసుకుంది.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జగదీశ్వరి అనే యువతి మంగళవారం ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు మోసం చేశాడని... ఆరోపిస్తూ... 10 రోజుల క్రితం  సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.

ఆమె విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జగదీశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. దాంతో మంగళవారం తెల్లవారుజామున జగదీశ్వరి ఆత్మహత్యకు యత్నించింది.

Advertisement
 
Advertisement
Advertisement