ప్రకాశం జిల్లా సంతమాగులూరు మేజర్‌కు వెంటనే రబీ సాగుకు నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు.
సాగునీటి కోసం రైతుల ఆందోళన
Dec 26 2016 11:20 AM | Updated on Jun 4 2019 5:16 PM
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మేజర్‌కు వెంటనే రబీ సాగుకు నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం సుమారు 100 మంది రైతులు సంతమాగులూరులోని ఎన్నెస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు తక్షణం నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement


