'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను' | Can not create drought in andhra state for central funds, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'

Aug 30 2016 4:41 PM | Updated on Sep 4 2017 11:35 AM

'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'

'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'

కేంద్రం ఇచ్చే నిధుల కోసం రాష్ట్రంలో కరవును సృష్టించలేను' అని చంద్రబాబు అన్నారు.

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి ఆంధ్రప్రదేశ్లో కరవు పరిస్థితులను సృష్టించలేను' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని కరవును జయించామని చెప్పుకొచ్చారు. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడా కరవు జాడ లేదని చంద్రబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement